Sunday, February 22, 2009

పసుపులేటి కన్నాంబ (1912 - 7 మే 1964):







ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో "హరిశ్చంద్ర" తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత "ద్రౌపదీ వస్త్రాపహరణం"లో" ద్రౌపదిగా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త నాగభూషణం , ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.

Aatma Balam (1964)
Ramadasu (1964) .... Ramadasu's wife
Paruvu Prathishta (1963)
Lava Kusa (1963/I) .... Kousalya
Apta Mithrulu (1963)
Atma Bandhuvu (1962)
Dakshayagnam (1962/I) .... Daksha's wife
Jagadeka Veeruni Katha (1961) .... Parvathi Devi
Usha Parinayam (1961)
Abhimanam (1960) .... Mother
Raja Makutam (1959/I)
Anna Thamudu (1958)
Mangalya Balam (1958)
Shri Krishna Maya (1958)
Kutumba Gauravam (1957/I)
Makkalai Petra Maharasi (1957) .... Angamma
Todi Kodallu (1957) .... Kamala
Charana Daasi (1956)
Anarkali (1955)
Shri Krishna Tulabharam (1955/I)
Manohara (1954/I) (as P. Kannamba) .... Queen
Saudamini (1951/I)
Palnati Yudham (1947) .... Naagamma
Mayalokam (1945)
Maya Machhindra (1945)
Paduka Pattabhishekham (1945) .... Kaikeyi
Mahamaya (1944) .... Mahamaya
Kannagi (1942) .... Kannagi
Sumati (1942)
Ashok Kumar (1941) .... Tishyaralshithai
Talliprema (1941) .... Santha
Bhoja Kalidasa (1940)
Chandika (1940) .... Chandika
Mahananda (1939)
Grihalakshmi (1938) .... Radha
Kanakatara (1937)
Sarangadhara (1937/I)
Draupadi Vastrapaharanam (1936) .... Draupadi
Harishchandra (1935) .... Chandramathi
Seeta Kalyanam (1934)

నేపధ్య గాయనిగా
Sumati (1942) (playback singer)
Talliprema (1941) (playback singer)
Grihalakshmi (1938) (playback singer)

No comments: