Sunday, February 22, 2009

జీ. వరలక్ష్మి (1926 - 2006):



గరికపాటి వరలక్ష్మి గారు ఒంగోలు నందు జన్మించారు. "ద్రోహి" చిత్రం లో అహంభావి కుమార్తె గా, "లేత మనసులు" చిత్రం లో పొగరుబోతు తల్లి గా ప్రాచుర్యం పొందారు. నాటక రంగం పై మక్కువ తో పదకొండవ ఏట నే విజయవాడ చేరుకున్నారు. పద్నాలుగవ ఏట మొట్టమొదటి సారిగా చిత్రసీమ కి "బారిష్టరు పార్వతీశం", "బొండాం పెళ్లి" చిత్రాల ద్వారా పరిచయం అయ్యారు.
నలభై, యాభై దశకాల్లో పేరు పొందిన కథానాయకుల అందరి సరసన నటించారు.

ఫిల్మోగ్రఫీ:
గోరంత దీపం, 1978
అతవారిల్లు, 1976
సంసారం సాగరం, 1973
బుద్ధిమంతుడు, 1969
నిండు హృదయాలు, 1969
బంగారు పిచ్చుక , 1967
లేత మనసులు, 1966
అంతస్తులు, 1965
సుమంగళి, 1965
కుల గోత్రాలు, 1962
ఇద్దరు మిత్రులు, 1961
రాజ నందిని, 1958
మాంగల్య బలం, 1958
దొంగల్లో దొర, 1957
కర్పూరకరసి, 1957
మేలుకొలుపు, 1956
నాన్ పెట్ర సెల్వం, 1956
గులేబకావళి, 1955
అంటే కావాలి, 1955
మా గోపి, 1954
మేనరికం, 1954
కన్నా తల్లి, 1953
నా చెల్లెలు, 1953
పరోపకారం, 1953
మానవతి, 1952
పెళ్లి చేసి చూడు, 1952
దీక్ష, 1951
నిర్దోషి, 1951
నిరబరధి, 1951
మాయ రంభ, 1950
మొదటి రాత్రి, 1950
శ్రీ లక్ష్మమ్మ కథ, 1950
స్వప్న సుందరి, 1950
వింధ్యరాణి, 1948
ద్రోహి, 1948
భక్త ప్రహ్లాద, 1942
దక్షయజ్ఞం, 1941
బొండం పెళ్లి, 1940
బారిష్టరు పార్వతీశం, 1940

No comments: